Assembly meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ..
తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం కు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు. కాగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.