T CONGRESS: కాంగ్రెస్కు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న సునీల్ కనుగోలు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం!
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి అనువైన సూచనల్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారు సునీల్. ఆయన వ్యూహాల ప్రకారం.. ఎస్సీలు, బీసీల సాధికారత, రైతు పంట రుణ మాఫీ వంటి అంశాల్ని ప్రజల్లోకి కీలకంగా తీసుకెళ్లబోతున్నారు.