NASA Protocol: వ్యోమగాములు అంతరిక్షంలో మరణిస్తే ఏమవుతుంది..? ప్రొటోకాల్ ఏంటంటే..
1986, 2003లో నాసాకు సంబంధించి అంతరిక్షంలో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. 1971లో సుయోజ్ మిషన్లో ముగ్గురు, అపోలో 1కు సంబంధించి 1967లో ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి అంతరిక్షంలోకి వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమే.