YS JAGAN: ఎటాక్‌ని వాడేసుకుంటున్నారు.. ఎన్నికల వేళ ఎవరి గోల వారిదే..!
జగన్ పై ఎటాక్ జరగడం అనేది దురదృష్టకరం.. విమర్శలు, ప్రతి విమర్శల వరకూ ఓకే.. కానీ ఈ సంఘటనను వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఈ సంఘటనను వాడుకోడానికి ట్రై చేస్తోంది. టీడీపీ, జనసేన, ఇతర కూటమి నేతలపై ఆరోపణలు చేస్తూ.. తమకు మైలేజ్ వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.