Pawan Kalyan: హిస్టరీ రిపీట్.. అప్పుడు ‘అత్తారింటికి దారేది’.. ఇప్పుడు ఓజీ
పవర్ స్టార్ రేంజ్కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఓజీ సినిమాకి ఉందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను, ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.