టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల నరనరాల్లో దేశభక్తి భావనను రగిలించి, థియేటర్లలో రక్తం ఉడికించేలా చేసిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఖడ్గం’ ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది.
దేశవ్యాప్తంగా 77వ పంద్రాగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. దేశంలో చారిత్రాత్మక కట్టడం అయిన ఎర్రకోట పై ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించారు.