Ayyanna Patrudu: టీడీపీ నేత అయ్యన్నను రోడ్డుపై వదిలేసిన పోలీసులు.. నోటీసులు జారీ..!
మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు అయింది. అయ్యన్నపాత్రుడు, టీడీపీ కీలక నేత బుద్దా వెంకన్నపై విడివిడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. రింగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అయ్యన్న కామెంట్ చేశారు.