అయ్యప్ప ఆలయంలో 18 మెట్ల రహస్యం.. ఒక్కో మెట్టు ఒక్కో దేవతా రూపం
శబరిమల.. అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. వేలాది మంది భక్తులు.. హరిహర సుతుడి దర్శనానికి పోటెత్తుతున్నారు. అయితే.. అయ్యప్ప మాలధారణ, ఇడిముడితో ఉన్న భక్తులు మాత్రమే… స్వర్ణమెట్లపై నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు..?