Bollywood: సల్మాన్ కి పూజ హెగ్డే అంతగా నచ్చిందా? డేటింగా.? ఓన్లీ మూవీ షూటింగా?
సల్మాన్‌ఖాన్‌కు నచ్చడం చాలా కష్టం. ఒకవేళ నచ్చితే మాత్రం హీరోయిన్ పంట పండినట్టే.. వద్దనేవరకు ఛాన్సులిస్తూనే వుంటాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోకపోయినా.. తన సినిమాల్లో వరుస ఆఫర్స్ ఇస్తాడు. ఇప్పుడీ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరింది.