Amithabh Bachchan: తన జీవితంలోని ఓ హాస్య సంఘటనను ఇన్ స్టాలో పోస్టింగ్..!
అమితాబ్ బచ్చన్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చే మరో పేరు బిగ్ బి. ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు గడిచింది. ముందు ఈయనను అవకాశాలు ఇవ్వకుండా అవమానించిన వారే నేడు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసేంతగా ఎదిగారు. ఇంతటి స్టార్ డమ్ ఒక్క ఓవర్ నైట్లో రాలేదు. కొన్నేళ్ల కృషి ఉంది. అప్పుడప్పుడూ మన సినిమా హీరోలు సందర్భానుగుణంగా ఏదో ఒకరకంగా ట్వీట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు […]