dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » bacteria

#bacteria

Will the athletes land in that dirty river tension for olympics organizers

River Olympics : ఆ మురికి నదిలో అథ్లెట్లు దిగుతారా ? ఒలింపిక్స్ నిర్వాహకులకు టెన్షన్

July 20, 2024 | 01:30 PM

పారిస్ ఒలింపిక్స్ కు ఇంకా కొద్ది రోజులే సమయముంది. ఇప్పటికే ఒక్కొక్క దేశానికి చెందిన క్రీడాకారులు స్పోర్ట్స్ విలేజ్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఆరంభోత్సవం దగ్గరపడేకొద్దీ నిర్వాహకుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది.

If antibiotics are written why should i say

Anti Biotics : యాంటీ బయోటిక్స్ రాస్తే.. ఎందుకో చెప్పాలి..?

January 19, 2024 | 10:46 AM

ఈమధ్యకాలంలో యాంటీ బయోటిక్స్ (Antibiotics) వాడకం బాగా ఎక్కువైపోయింది. కరోనా (Corona) తర్వాత ప్రతి చిన్న రోగానికి డాక్టర్లు యాంటీ బయోటిక్స్ రాసేస్తున్నారు. పేషెంట్లు కూడా వాటికి బాగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల వైరస్ (Virus), బ్యాక్టీరియలు (Bacteria) వీటికి అలవాటు.. చివరకు మందులు పనిచేకుండా పోతున్నాయి. అందుకే ఇలా యాంటీ బయోటిక్స్ వాడకంపై కేంద్రం నిబంధనలు (Center regulations) కఠినతరం చేసింది.

Scientists have recently discovered that plastic degrading enzymes can be produced by microorganisms such as bacteria and fungi dr yangs multidisciplinary team

Zero-Plastic : జీరో-ప్లాస్టిక్ వ్యర్థ లక్ష్యంగా.. సూక్ష్మ ప్రయత్నం..

September 18, 2023 | 03:31 PM

ప్రపంచవ్యాప్తంగా, ఏటా 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. 40% ఒక్కసారి మాత్రమే వినియోగించబడుతుంది, దాన్ని ఫలితంగా గణనీయమైన వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం, కెనడా పర్యావరణంలోకి 29,000 టన్నుల ప్లాస్టిక్ విడుదల చేయబడుతోంది. దీని వల్ల ప్రతి సంవత్సరం వ్యర్థ ప్లాస్టిక్‌తో మత్స్య సంపద, తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్స్ , సముద్ర సింహాలతో సహా అనేక సముద్ర జంతువులు ఘటణియంగా వాటి ఉనికి తగ్గిపోతుంది.

What are the symptoms of scrub typhus in odisha

Scrub Typhus: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బారిన పడ్డ 180 మంది.. అసలు ఈ వ్యాధి లక్షణాలేంటి.. ఎలా సోకుతుంది..?

September 18, 2023 | 08:47 AM

ఈ నగరానికి ఏమైంది అనేది సినిమా టైటిల్. అయితే ఇప్పుడు ఈ దేశానికి ఏమైంది అన్న మాట లేవనెత్తాల్సి వస్తోంది. మన్నటి వరకూ భారత్ కోవిడ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. నిన్న కేరళలో నిఫా వైరస్ తో భయాందోళనకు గురైంది. నేడు ఒడిశాలోని స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో అప్రమత్తమైంది. అసలు ఏంటి ఈ స్క్రబ్ టైఫస్ దీని ప్రభావం ఎలా ఉంటుందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam