Akshay Kumar: తత్వం బోధపడిందా.. అక్షయ్ ఇక మల్టీస్టారర్ సినిమాలే..
బడే మియా చోటే మియా మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో టైగర్‌కి జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంటే.. అక్షయ్‌తో రొమాన్స్ చేయబోతోంది మానుషీ చిల్లర్. 1998లో వచ్చిన బడేమియా చోటేమియా సినిమాకి సీక్వెల్‌గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.