dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Balagam

#Balagam

Kcr movie review kcr reminds us balagam movie

KCR రివ్యూ: బలగంను గుర్తు చేస్తున్న కేసీఆర్..

November 22, 2024 | 08:03 PM

కేశవ చంద్ర రమావత్‌ (కేసీఆర్‌) ఇప్పుడు తెలంగాణాలో ఓ సైలెంట్ సెన్సేషన్. రాజకీయ నాయకుల పేరుతో సినిమా వాళ్ళు ఓ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గేట్స్ తో జబర్దస్త్ లో ఫేమస్ అయిన రాకింగ్ రాకేశ్... తన అభిమాన నాయకుడు కేసీఆర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు.

Hit hit 2023 to meet new directors

Hit hit! 2023 : హిట్ కొట్టారు భయ్యా..! కొత్త డైరెక్టర్లకు కలిసొచ్చిన 2023

December 30, 2023 | 01:21 PM

చూస్తుండగానే సంవత్సరం అయిపోవస్తుంది. ఎప్పటిలానే ఈ యేడు కూడా ఇండస్ట్రీ.. సినిమాకు కొత్త తరాన్ని అందించింది. అందివచ్చిన అవకాశాన్ని విజయవంతం చేసుకుని కొందరు కెరీర్ ను గాడిన పెట్టుకుంటే.. మరికొందరు బాక్సాఫీస్ తో పోరాటానికి సిద్ధమైపోయారు.. ఈ యేడు పరిశ్రమలో చర్చనీయాంశమైన కొత్త దర్శకుల కథాకమీషు ఇది.

Balagam movie sent to oscar selection committee for consideration as indias official entry

Balagam: ఆస్కార్‌ రేసులో బలగం..! ఏ సినిమాలు పోటీలో ఉన్నాయంటే..?

September 22, 2023 | 05:00 PM

ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు టాక్‌. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. అవే బలగం, దసరా సినిమాలు. వీటీతో పాటుగా ది కేరళ స్టోరీ, గదర్‌ 2, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని, జ్విగాటో, దీ స్టోరీ టెల్లర్‌ వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయ్.

Balagam died due to health issues

Balagam: సినీ పరిశ్రమలో విషాదం.. బలగం నటుడు మృతి..

September 5, 2023 | 06:37 PM

బలగం సినిమాలో సర్పంచ్‌ క్యారెక్టర్‌లో నటించిన నర్సింగం చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

Kcr react about balagam mogilaiah

Balagam: బలగం మొగిలయ్యకు దళితబంధు.. ప్రభుత్వం ఏం ఇచ్చిందో తెలుసా?

May 18, 2023 | 03:54 PM

బలగం సినిమా ఒగ్గుకథ కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మొగిలయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దళితబంధు పథకం మంజూరు చేసింది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తన పాట ద్వారా తెలిపిన వ్యక్తి బలగం మొగిలయ్య. బలగం సినిమాలో ఈయన పాడిన పాటకు కన్నీరు పెట్టుకోనివాళ్లు లేరు.

Balagam movie artist muralidhar goud special interview

Balagam Movie: బలగం సినిమాతో నాజన్మ ధన్యమైంది..

April 21, 2023 | 01:45 PM

బలగం సినిమా సహాయనటుడు మురళీధర్ గౌడ్ ప్రత్యేక ఇంటర్వూ.

Mega star chiranjeevi help to balagam mogilaiah

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనస్సు.. బలగం మొగిలయ్య కంటి చూపుకు సాయం..

April 18, 2023 | 12:45 PM

చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా చేతనైనంత సాయం చేస్తూ ధాతృత్వాన్ని చాటుకున్నారు.

Balagam mogulaiah health in serious condition

Singer: బలగం సింగర్ మొగులయ్య భార్య కన్నీళ్లు.. రోజు రోజుకూ భయం అయితుంది..

April 12, 2023 | 08:00 PM

బలగం సినిమా ప్రతి ఒక్కరి మదిని తట్టి లేపింది. బంధాలు, విలువల గురించి చెప్పి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీగా పేరు సంపాధించకుంది. అందులో మొగిలయ్య అనే కళాకారుడు పాడిన పాట సినిమాకే మలుపు తిరిగింది.

Balagam movie actress kavya interview

Actress Kavya: బలగం కావ్య ఎమోషనల్ ఇంటర్వూ..

April 10, 2023 | 08:30 PM

బలగం కథానాయిక కావ్య ప్రత్యేక ఇంటర్వూ.

One more international award for balagam director venu yeldandi

Balagam: బలగం వేణుకు మరో ఇంటర్నేషనల్‌ అవార్డ్‌.. హాలీవుడ్ డైరెక్టర్స్‌ను దాటి మరీ అవార్డ్ సొంతం

April 7, 2023 | 02:49 PM

ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న బలగం సినిమా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ సొంతం చేసుకుంది. అది కూడా అనేక హాలీవుడ్ మూవీ డైరెక్టర్స్‌ను బీట్ చేసి మరీ ఈ చిత్రానికి అవార్డు దక్కడం విశేషం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam