TELANGANA BJP: దత్తన్న కూతురికి హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. మూడో జాబితాతో ప్రకంపనలు..
సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బండారు దత్తాత్రేయ పలుమార్లు విజయం సాధించారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి యాక్టివ్గా ఉన్నారు. ముషీరాబాద్ నుంచి పోటీకి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారు కూడా !