REV PARTY , TDP vs YCP : రేవ్ పార్టీపై టీడీపీ, వైసీపీ వార్ షాకింగ్ ఫోటోలు రిలీజ్
బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ (YCP Vs TDP) వివాదంగా మారింది. ఈ రేవ్ పార్టీతో మీకు సంబంధం ఉందంటే… మీకు ఉందంటూ… రెండు పార్టీలు సోషల్ మీడియాల్లో షాకింగ్ ఫోటోలను షేర్ చేస్తున్నాయి.