Naga Chaitanya : థియేటర్ దద్దరిల్లేలా తండేల్..
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కి 2022 సంక్రాంతి (Sankranti) కి వచ్చిన బంగార్రాజు (Bangarraju) తర్వాత సరైన హిట్ లేదు. కొన్ని రోజుల క్రితం వచ్చిన దూత హిట్ అయినా కూడా అది ఓటిటి ఖాతాలోకి వెళ్ళింది.