Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు ఇన్ని సెలవులా..?
వచ్చే అక్టోబర్‌కు సంబంధించి బ్యాంకు సెలవు రోజుల జాబితా విడుదలైంది. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సెలవులు ఉన్నప్పటికీ.. మొత్తంగా సెప్టెంబర్‌లో 16 రోజులు సెలవులు వచ్చాయి. ఇక అక్టోబర్‌లో కూడా 16 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది.