ఆపాలని చూస్తే అంచనాలను మించేసింది.. ట్రెండ్ సెట్టింగ్ రికార్డ్ కొట్టిన కేరళ స్టోరీ..
ది కేరళ స్టోరీ. ట్రైలర్‌తోనే ఇండియా వైడ్‌గా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సినిమా. లవ్ జిహీది బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా అన్ని రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది. కేరళలో కనిపించుకుండా పోయిన ముగ్గురు అమ్మాయిలు తీవ్రవాద సంస్థలోకి ఎలా వెళ్లారు అనేది కథాంశం.