Zahirabad MP BB Patil: బీబీ పాటిల్‌కి అసమ్మతి సెగ .. మళ్ళీ సీటిస్తే కష్టమే !
మరోసారి ఆయనకే అవకాశం ఇస్తే ఆశలు వదులుకోవడమేనని అధిష్టానానికి చెబుతున్నారు. కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్స్‌కు చెందిన ముఖ్య నేతలు బీబీ పాటిల్‌కు టికెట్టు ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు నేరుగానే చెప్పేస్తున్నట్టు తెలిసింది.