Heavy Floods: ఉప్పొంగెనే యమునా నది.. మునిగిందిలే ఉత్తరాది.. (ఫోటోలు)
ఉత్తరభారతం పై వరుణుడు పగపట్టాడు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. యమునా నదికి సంబంధించిన ఉపనదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని భవనాలు వరద ధాటికి నేలకు ఒరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.