dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Beach

#Beach

Kakinada while looking at the sea behind

కాకినాడ; చూస్తుండగానే సముద్రం వెనక్కు

September 10, 2024 | 12:19 PM

ఈ మధ్య కాలంలో సముద్రాలు వెనక్కు వెళ్ళడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. విశాఖలో సముద్రం వెనక్కు వెళ్ళడం చూసి అందరూ కంగారు పడ్డారు. అక్కడ నివసించే వారు మాత్రం అది సాధారణం అంటూ సమాధానం ఇచ్చారు.

Remal cyclone looming waves rising on uppada coast

Remal Cyclone : ముంచుకొస్తున్న “రెమాల్ తుఫాన్”… ఉప్పడ తీరంలో ఎగసిపడుతున్న అలలు…

May 26, 2024 | 06:15 PM

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావంతో అలలు రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి దూసుకోస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.

Kleenkara upasana global star shikaru

Ramcharan upasana : క్లీంకార, ఉపాసనతో గ్లోబల్ స్టార్ షికారు..

March 20, 2024 | 11:30 AM

టాలీవుడ్ (Tollywood) క్యూట్ కపుల్ రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు.

Which is better between maldives and lakshadweep

Maldives, Lakshadweep : మాల్దీవ్స్‌, లక్షద్వీప్‌ రెండిటిలో ఏది బెటర్‌..

January 10, 2024 | 05:09 PM

మాల్దీవ్స్‌, లక్షద్వీప్‌.. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ రెండే హాట్‌ టాపిక్‌. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ వెళ్లి ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడంతో లక్షద్వీప్‌ ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మాల్దీవ్స్‌ మంత్రులు వివాదాస్పద కామెంట్స్‌ చేయడం ఇండియన్స్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా మాల్దీవ్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. బైకాట్‌ మాల్దీవ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.

Lets know what are the special features of indias lakh islands

India’sLakshadweep : భారత దేశం లక్ష దీవుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి..

January 8, 2024 | 04:58 PM

లక్ష ద్వీప్ ఈ పేరు తెలియని టూరిస్ట్ బహుశా ఉండరు అనుకుంటా.. విద్యార్థులకు అయితే ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎందుకు అంటే.. వారి పాఠ్య పుస్తకాల్లో ఈ లక్ష ద్వీప్ ల గురించి తప్పకా చదివే ఉంటారు. వినడానికి లక్ష ద్వీపాలు ఉండవు కానీ.. చూడడానికి మాత్రం ఎంతో లక్షణంగా.. అందంగా ఉంటాయి. నీలపు సముద్రంలో.. పచ్చదనాన్ని కప్పుకున్నట్లుగా.. రాత్రుల్లో వెన్నెల లేకపోయినా.. శ్వేత వర్ణ ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన ఈ లక్ష ద్వీప్ లను వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ద్వీపాల్లో నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు చెదిరిపోతాయి. సముద్ర జీవరాశులు దగ్గరగా చూడడానికి తెగ ఎంజాయ్ చేస్తారు.

A new adventure trip is being planned by the name of brain vacation some software companies are coming forward to give incentives for such things

Brain Vacation: అటెన్షన్ ప్లీజ్.! బ్రెయిన్ వెకేషన్ ఉండగా.. టెక్షన్ ఎందుకు దండగ..!

June 30, 2023 | 07:50 PM

ఏ పని చేసేందుకు ఉత్సాహం కనిపించడం లేదా..? మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారా..? ఆఫీసులో ఒక పనికి బదులు మరోకటి చేసి బాస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? మీ మైండ్ కి ఏమీ తోచడం లేదా..? మనసుకు ప్రశాంతత లభించడం కష్టంగా ఉందా..? అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఎలాంటి డాక్టర్ వద్దకు వెళ్ళనవసరం లేకుండా ప్రకృతి ఒడిలో ట్రీట్మెంట్. అలాగని ఆయుర్వేద వైద్యం అస్సలు కాదు. మరేంటి..? అది బ్రెయిన్ వెకేషన్. ఏంటి బ్రయిన్ వెకేషనా..? ఈ బ్రైన్ వెకేషన్ అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mla who saved three children who were drowning in the gujarat beach

Solanki: సముద్రంలో దూకి ముగ్గురిని కాపాడిన ఎమ్మెల్యే.. నువ్ రియల్ హీరోవు బాస్‌..

June 2, 2023 | 05:51 PM

ఎమ్మెల్యేలు అంటే ఎన్నికల సమయంలోనే కనిపిస్తారనే టాక్ ఉంది రాజకీయాల్లో! జనాలు కూడా అలానే ఫిక్స్ అయ్యారు దాదాపుగా ! ప్రజలే ప్రాణంగా.. ఆ ప్రాణం కోసం ప్రాణం అడ్డు పెట్టే ఎమ్మెల్యేలు కనిపించడం చాలా అరుదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam