Anupama Parameswaran : పట్టు చీరలో మలయాళ కుట్టి ఓనమ్ వేడుకలు..
సంప్రదాయ దుస్తులు అనుపమ పరమేశ్వరన్ ఓనమ్ పండుగ ఘనంగా జరుపుకుంది.
గోధుమ రంగు పట్టు అంచు చీరలో అందంగా ముస్తాబై, స్వయంగా బంతిపూలను కోసుకొచ్చి అమ్మవారికి సమర్పించి, తులసి కోట దగ్గర బంతిపూలతో ప్రత్యేక పూజలు చేసింది.