Beer Hair Spa : బీర్ స్పా కోసం ఎగబడుతున్నారు! ఈ ట్రెండ్ పెరగడానికి కారణం ఏంటంటే?
బీర్ స్పా (Beer Spa). అంటే బీరుతో స్నానం చేయడం. వినేందుకు వింతగా ఉన్నా.. రోజు రోజుకూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రెండ్ ఇది. బీరు(Beer) ను ఎంతో ఇష్టంగా తాగే, తయారు చేసే చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా (Austria) దేశాల్లో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.