Top story: హ్యాట్రిక్ సీఎం…సొంతిల్లు లేదు వ్యవసాయ భూమి, కారు లేదు…!
మూడుసార్లు ముఖ్యమంత్రి…అంతకుముందు ఎంపీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి…ఆమె ఆస్తులు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె పేరుతో కనీసం 50 లక్షల ఆస్తులు లేవు. దీదీ అని ప్రజలందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మమత బెనర్జీకి ఉన్న చరాస్తులెన్ని