MS Dhoni: చెన్నై రూటే సపరేటు వ్యాషక్ బౌలింగ్ తట్టుకుంటారా?
ఈరోజు ఆడబోయే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండూ కూడా దాదాపు ఒకే విధమైన స్థితిలో ఉన్నాయి. వీరిద్దరూ తలా నాలుగు మ్యాచ్‌లు ఆడగా, 2 మ్యాచ్‌లు గెలిచారు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై RCB భారీ విజయం సాధించింది. కాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK చివరి బంతికి ఓడిపోయింది.