10 కోట్లు ఇస్తారు, బెట్టింగ్ యాప్స్ ఆపను: హర్షా సాయి ఆడియో లీక్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం చెలరేగినట్టు ఇప్పుడు ఓ ఆడియో సంచలనంగా మారింది. వివాదానికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ పై దెబ్బ పడుతుందని కో ప్రొడ్యూసర్, బాధితురాలు వాదించారు.