TPCC REVANTH REDDY: రేవంత్ వ్యూహాలకు తెలంగాణలో అధికారం దక్కేనా..?
దేశంలో ఎటు చూసినా రాజకీయ యాత్రల సీజన్ కొనసాగుతుంది. ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకోవడం కోసం ప్రతిఒక్కరికీ పాదయాత్ర అనేది అస్త్రంగా మారింది. తెలంగాణలో వై ఎస్ షర్మిల, బండి సంజయ్ లు ఇప్పటికే ఈ పాదయాత్రల రేసులో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఈ రేస్ లోకి మరో రాజకీయ నాయకుడు పాల్గొంటున్నారు. ఆయనే కాంగ్రెస్ ఎంపీ,టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్, బిజెపిల ఓటమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్రను భద్రాచలం రాములోరి సన్నిధి నుంచి […]