Priyamani: మొత్తం డ్రామానే.. డబ్బులిచ్చి అలా చేయించుకుంటారు..!
సెలబ్రిటీలను వెంటపడి ఫోటోలు తీసే బ్యాచ్‌ని పపరాజీ అని కూడా పిలుస్తారు. అయితే నిజంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు అంత క్రేజ్ ఉందా.. జిమ్‌కి వెళ్లిన ప్రతీ సారీ అలా వెంటపడి ఫోటోలు తీసేంత ఖాళీగా మీడియా వాళ్లు ఉన్నారా.. తాజాగా దీనిపై సంచలన విషయాలు బయటపెట్టింది ప్రియమణి.