Rahul Gandhi: బస్సు ప్రయాణాలు.. లారీ డ్రైవర్లతో ముచ్చట్లు.. జన్నాయక్గా రాహుల్ రాటుదేలుతున్నారా ?
రాజకీయ నాయకుడు కావడం ఈజీనేమో.. కానీ నాయకుడు అవడం మాత్రం కష్టం ! డబ్బులు విసిరేసో.. తాతలు, తండ్రి పేరు చెప్పుకునో లీడర్ అవుదామంటే కుదరదిక్కడ ! జనంలో ఉండాలి.. జనంతో ఉండాలి.. జనంలా ఉండాలి.. కష్టం తెలుసుకోవాలని.. ఓదార్పు ఇవ్వాలి.. భరోసా నింపాలి. అప్పుడే జనం మనసు గెలిచేది.. నిజమైన నాయకుడు అయ్యేది !