dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bhaskar Reddy

#Bhaskar Reddy

Dharmana prasad rao is one of the leaders who has a good grip on srikakulam district

Dharmana Prasad Rao : రాజకీయాలకు ధర్మాన గుడ్‌బై…

August 1, 2024 | 12:28 PM

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్‌ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Ys jagan special meeting with senior leaders at tadepalli

YS Jagan: వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదా.. మరి ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు ?

April 18, 2023 | 04:15 PM

కోడి కత్తి కేసులో కాస్తలో మిస్ అయ్యాం అనుకుంటుంటే.. వైఎస్‌ వివేకా కేసు ఇప్పుడు వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం.. ఆయన చుట్టూ కూడా సీబీఐ ఉచ్చు బిగిస్తుండడంతో.. జగన్‌కు టెన్షన్ మొదలైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు.

Ys viveka case in ap politics

YS Viveka Case: కోడి కత్తి కేసు తేలదు.. వివేకా హత్య కేసు వీడదు.. నాలుగేళ్లైనా పూర్తవ్వని విచారణ?

April 18, 2023 | 02:30 PM

ఏపీలో రెండు హై ప్రొఫైల్ కేసులు నాలుగేళ్లుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి కోడి కత్తి కేసు.. రెండోది వివేకా హత్య కేసు. రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన ఈ రెండు కేసులు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది. ఇక కోడి కత్తి కేసు కూడా అంతే. జగన్‌పై హత్యాయత్నంగా నమోదైన ఈ కేసు ఇంకా ఏమీ తేలకుండానే మిగిలిపోయింది. అసలు ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ కేసుల విషయంలో రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.

Ys viveka case and kodi kathi cases are not been solved even after four years

YS Viveka Case: కోడి కత్తి కేసు తేలదు.. వివేకా హత్య కేసు వీడదు..!?

April 18, 2023 | 01:11 PM

రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుతోపాటు వివేకా హత్య కేసు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది.

Viveka murder case take u turn

వివేకా కేసులో లైంగికి వేధింపులు మర్డర్‌ కేసు తేలేనా ?

April 12, 2023 | 01:00 PM

వైఎస్‌ వివేకానంద రెడ్డి మర్డర్‌ కేసు ఓ వీడని చిక్కుముడిలా మారింది. కేసు కొలిక్కి వచ్చింది అనుకున్న ప్రతీసారి ఓ కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అంతా ఎక్స్‌పెక్ట్‌ చేసినట్టు ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పటికే చాలా కారణాలు మారిపోగా ఇప్పుడు మరో కొత్త కోణాన్ని కోర్టులో వ్యక్తపరిచారు భాస్కర్‌ రెడ్డి తరఫు లాయర్‌. నిందుతుల్లో ఒకడైన సునీల్‌ యాదవ్‌ తల్లిన వివేకా లైగింకంగా వేధించాడని.. ఆ కక్షతోనే సునీల్‌ యాదవ్‌ వివేకాను హత్య చేశాడని చెప్పారు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చి చేరింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam