Churu harish shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి..
గతేడాది ‘వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya) , ‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ (A socio fantasy film) వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.