Bholaa shankar: భోళా శంకర్ సందడి మొదలవ్వగానే దాడి.. ఏం భయపెడుతోంది..?
భోళా శంకర్ మూవీ విషయంలో ఫ్యాన్స్కి రెండు భయాలు పెరిగాయి. కారణం చిరుకి సెకండ్ ఇన్నింగ్స్ లో రీమేక్స్ కలిసి రావట్లేదనే కంగారు ఒకటైతే, భోళా శంకర్ తీసే దర్శకుడు మరో కారణం. చిరంజీవి కెరీర్లో 45 శాతం సినిమాలు రీమేక్స్గానే వచ్చాయి.