Bhuma Mounika: ఎమ్మెల్యే బరిలో భూమా మౌనిక.. మనోజ్ ఏ పార్టీకి ప్రచారం చేస్తాడు ?
భార్య కోసం మనోజ్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మంచు కుటుంబంలో.. మోహన్‌బాబు సహా అందరూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. చంద్రబాబుతో విభేదించిన మోహన్‌బాబు.. జగన్ మీద ప్రశంసలు గుప్పిస్తుంటే.. వైఎస్ కుటుంబంతో విష్ణుకు బంధుత్వం ఉంది.