Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. 70 దేశాలు.. 105 థియేటర్లలో విడుదల.. అక్కడే అసలు ట్విస్ట్..?
త్రీడీతోపాటు 2డీలో కూడా ఈ ట్రైలర్ విడుదలవుతుంది. దీని కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలయ్యే 105 థియేటర్ల లిస్ట్ కూడా ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది కానీ.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది.