BIGG BOSS: ప్రెగ్నెన్సీ టెస్ట్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయిందా..?
ఈ సీజన్లో బాలీవుడ్ జంట అంకితా లోఖండే, విక్కీ జైన్ హౌస్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇద్దరు గొడవలు పడటం, ఆ తర్వాత కలుసుకోవడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా అంకిత లోఖండే.. ఓ ఆసక్తికర విషయాన్ని భర్తకు తెలియజేసింది.