dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bigg Boss season 7

#Bigg Boss season 7

Bhole shavali about pallavi prashanth

Bhole Shavali : వాడికి ఏ పాపం తెలియదు.. రేవంత్‌ అన్నా నువ్వే కాపాడాలి..

December 21, 2023 | 12:45 PM

వాడికి ఏ పాపం తెలియదు.. రేవంత్‌ అన్నా నువ్వే కాపాడాలి..

Bigg boss winner remanded for 14 days pallavi prashant in chanchal guda jail

Bigg Boss Winner, Prashanth Arrested : బిగ్ బాస్ విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలులో పల్లవి ప్రశాంత్

December 21, 2023 | 10:32 AM

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ డిసెంబర్ రాత్రి జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ తన స్వగ్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ ను ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Shock for bigg boss winner pallavi prashanth

Bigg Boss Season 7 : బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు షాక్‌

December 18, 2023 | 03:05 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌. షీల్డ్ అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విజయం తనది కాదని.. గెలిపించిన ప్రతీ ఒక్కరిది అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్, ఒక విటారా బ్రీజా కారుతో పాటు మరో 15 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ప్రశాంత్‌కు ఇవ్వనున్నారు.

Pallavi prashanth who created history rythu bidd is the title

Bigg boss : చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డదే టైటిల్

December 18, 2023 | 09:39 AM

బిగ్ బాస్‌ హౌస్‌లో హిస్టరీ క్రియేట్ అయ్యింది.. బిగ్ బాస్‌ ఏడో సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ కొట్టాడు. కామన్‌ మెన్‌ గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతగా అవతరించాడు. బిగ్‌ బాస్‌ హిస్టరీలోనే తొలిసారిగా కామన్‌ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ గా రికార్డుల కెక్కాడు.. వెక్కిరింతలను, చిన్నచూపులను తట్టుకొని నిలబడి.. అందరి అంచనాలు, అభిప్రాయాలను తారుమారు చేస్తూ.. హౌజ్‌లో తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు పల్లవి ప్రశాంత్‌..

In a few hours the excitement will be over who will be the winner of bigg boss season 7

Bigg Boss season-7 : బిగ్ బాస్ సీజన్-7లో యావర్ కు శ్రీముఖి బంపర్ ఆఫర్..

December 17, 2023 | 11:00 AM

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ ఎవరన్నదానిపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. ఫినాలేకి ఒక్కరోజు ముందు హౌస్‌మెట్స్ అందరికీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో హౌస్ దద్దరిల్లిపోయింది.. ఇక.. యాంకర్‌ శ్రీముఖి చేసిన సందడితో హౌస్‌ మొత్తం ఓ రేంజ్‌లో వైబ్రేట్ అయిపోయింది.

Shivaji arjun who played amar as an astrologer

Bigg Boss Season 7 : జ్యోతిషుడిగా అమర్.. ఆడేసుకున్న శివాజీ, అర్జున్

December 16, 2023 | 10:14 AM

బిగ్ బాస్ 7 కు త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. సీజన్ క్లైమాక్స్ కు చేరుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. పైగా నామినేషన్ల గోల లేకపోవడంతో కూల్ గా సాగుతోంది. చివరి దశకు చేరుతుండటంతో విన్నర్ ఎవరో అన్న యాంగ్జైటీకి మరి కొన్ని రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది

Prawn biryani for amar mutton curry for arjun

Bigg Boss 7 : అమర్ కోసం రొయ్యల బిర్యానీ.. అర్జున్ కోసం మటన్ కర్రీ..

December 15, 2023 | 10:25 AM

తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది.. ఫినాలేకి ముందు హౌస్‌మేట్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. మీ ఇంటి వంట అంటూ ఆఫర్ ఇచ్చారు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల ఇంటి వంటను ఆస్వాదించే ఛాన్స్ ఇచ్చాడు.. ఇక.. వచ్చిందే ఛాన్స్‌ అనుకుంటూ అర్జున్‌, అమర్‌దీప్, శివాజీ తమ ఇంటి ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ కుమ్మేశారు.. ఇక నామినేషన్లు లేకపోవడంతో హౌస్‌లో పెద్దగా హడావిడి కనిపించలేదు.

Rathikas love track in bigg boss 7 rythu biddah journey

 Bigg Boss 7  : బిగ్‌బాస్ 7 రైతు బిడ్డ జర్నీలో రతిక లవ్ ట్రాక్.. హిస్టరీ క్రియేట్ చేస్తా అంటున్న యావర్

December 14, 2023 | 09:43 AM

బిగ్‌బాస్ 7 ఫైనల్ వీక్ ఎమోషనల్‌గా రన్ అవుతోంది.. నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా.. హౌస్‌ జర్నీలోని బ్యూటిఫుల్ మెమొరీస్‌ను చూపిస్తూ.. కంటెస్టంట్లను, ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్‌లో యావర్, ప్రశాంత్ జర్నీ వీడియోస్‌ చూపించారు.. మొదటి యావర్ కి సంబంధించిన జర్నీ వీడియోని చూపించారు.

Bigg boss gave a big twist

Bigg Boss : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..

December 11, 2023 | 11:02 AM

శ‌నివారం నాటి ఎపిసోడ్‌తో హీటెక్కిపోయిన బిగ్ బాస్ హౌస్‌లో.. సండే మాత్రం ఫ‌న్‌డే గా గ‌డిచింది.. శనివారం కంటెస్టంట్ల‌పై ఫుల్ ఫైర్ అయిన హోస్ట్ నాగార్జున‌.. ఆదివారం మాత్రం కూల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు.. మ‌రో వైపు ఇంకా ఒక్కవారమే ఉండటంతో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అన్నదాని పై టెన్షన్ నెలకొంది.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైనలిస్ట్ ఎవరు అన్న‌ది కన్ఫామ్ చేసేశారు. ఆడుతూ పాడుతూ జరిగిన ఈ ఎపిసోడ్ లో నాగార్జున వరుసగా ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేశారు. వచ్చి రాగానే సెకండ్ ఫైనలిస్ట్ అంటూ ప్రియాంకను అనౌన్స్ చేశారు నాగార్జున దాంతో అమ్మడు ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది..

Bigg boss season 7 finale amar and prashant again have a war of words

Bigg Boss season 7 : బిగ్ బాస్ సీజన్ 7 ఆఖరి ఘట్టం.. అమర్, ప్రశాంత్ మధ్య మళ్లీ మాటల యుద్ధం..

December 5, 2023 | 10:46 AM

బిగ్ బాస్ హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనతో చల్లబడితే. హౌస్ మాత్రం హీటెక్కిపోతోంది. వీకెండ్ ను జాలీగా ఎంజాయ్ చేసిన ఇంటి సభ్యులు ఫైనల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam