Shanmukh Jaswanth: అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. ఇలా దొరికేశారు..!
ఒక కేసులో సంపత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. ఐతే పోలీసులు వెళ్లేసరికి.. తమ్ముడు షణ్ముఖ్‌తో కలిసి సంపత్ గంజాయి కొడుతూ కనిపించాడు. దీంతో రెండు కేసులు బుక్ చేసి.. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.