Manipur Violence: మణిపూర్ ఘటనలోనూ పైశాచికత్వం వీడని బీజేపీ భక్తులు.. మహిళలకు అలానే జరగాలంటూ పోస్టులు!
కుకీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలను అత్యంత ఆటవీకంగా వారి బట్టలు విప్పతీసి, ఊరేగించడాన్ని బీజేపీ హార్డ్‌కోర్ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆ కమ్యూనిటికి చెందిన మహిళలకు అలానే అవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా పిచ్చి పోస్టులు పెడుతున్న వారిలో మహిళలు కూడా ఉండడం ఘోరం.