Jr. NTR: రీ-రిలీజ్ సినిమాకు కూడా ప్రీ-రిలీజ్ ఫంక్షన్.. ఇది కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే..
ఫ్యాన్స్‌కి ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవ్. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఇలానే ఉంటారు. జనరల్‌గా ఫ్యాన్స్ అంటేనే అంత. అప్పుడప్పుడు వాళ్ల అభిమానం చూస్తే హీరోలే షాకవుతుంటారు. నార్మల్ హీరోల ఫ్యాన్సే ఇలా ఉంటే ఇక స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎలా ఉంటారో సపరేట్‌గా చెప్పాలా. తమ ఫేవరెట్ స్టార్ కోసం వాళ్లు చేసే పనులు నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి.