MS Dhoni: హైదరాబాద్ లో 52 అడుగుల కటౌట్.. నందిగామలో 77 అడుగుల కటౌట్
2004లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌నే మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరూ అనుకోని ఉండరు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న సమయంలో జులపాల జుట్టుతో మహీ జట్టులోకి వచ్చాడు.