అల్లూ అర్జున్ బుట్ట బొమ్మ పాటకి ఒకప్పుడు వార్నర్ కూతురు పాడి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లూ అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వీడియో వైరల్ గా మారింది.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ, బన్నీ.. చరణ్ లకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.