Elections: మహారాష్ట్ర ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. చక్రం తిప్పేంత సీన్ బీఆర్ఎస్‌కు ఉందా ?
తెలంగాణలో హ్యాట్రిక్ అధికారం సాధించేందుకు పావులు కదుపుతూనే.. మరోవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. ఏపీలో ఇప్పటికే జోరు పెంచగా.. మహారాష్ట్ర మీద ప్రత్యేక దృష్టిసారించారు. రెండు బహిరంగ సభలు నిర్వహించి.. తమ తర్వాత టార్గెట్ ఇదే అని మహారాష్ట్ర రాజకీయానికి సవాల్ విసురుతున్నారు కేసీఆర్.