Bangalore Rave Party, Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్.. బడ్ల టెస్టుల్లో దొరికిపోయిన హేమా..!
బెంగళూరులో రేవ్ పార్టీలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పార్టీలో పట్టుబడ్డ 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించింది. 57 మంది పురుషులకు, 27 మంది మహిళల రక్తనమూనాలో డ్రగ్స్ను గుర్తించారు.