Twitter: ట్విట్టర్లో ఇకపై సినిమా చూడొచ్చు.. రెండు గంటల వీడియో అప్లోడ్ చేసే ఛాన్స్.. నెటిజన్ల ఆగ్రహం
ట్విట్టర్లో రెండు గంటల వీడియోకు అనుమతివ్వడం అంటే దీన్ని ఇకపై పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాంగా కూడా మార్చినట్లే. తాజాగా మస్క్ ఈ విషయం గురించి వెల్లడిస్తూ రెండు గంటలు లేదా 8 జీబీ వీడియోను ట్విట్టర్లో అప్లోడ్ చేయొచ్చని ఎలాన్ మస్క్ చెప్పారు.