LOCAL BOI NANI: నాని అరెస్ట్..? విశాఖ ప్రమాదం వెనక యూట్యూబర్ నాని.. అసలేం జరిగింది..?
యూట్యూబ్లో లోకల్బాయ్గా ఫేమస్ అయిన నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని.. తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. ఆ తర్వాత రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే పార్టీ మధ్యలో నానికి, బాలాజీ అనే వ్యక్తికి ఒకటో నెంబర్ జెట్టిలో గొడవ జరిగింది.