War 2 Movie: ఎన్టీఆర్ కృష్ణుడు.. హృతిక్ రోషన్ అర్జునుడు.. ఇది ఫైనల్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడన్ గా ఫ్లూట్ పడితే ఎలా ఉంటుంది. యమదొంగలో యంగ్ యమగా గధ పట్టాడు.. అలాంటి తను ఇప్పడు ప్లూటు పట్టుకోబోతున్నాడు. ఆల్రెడీ కొరటాల శివలో మరోసారి రావణుడిలా విలన్ రోల్ వేయనున్న తారక్, హిందీ సినిమా వార్ 2 లో మురళీ మోహనుడిగా కనిపిస్తాడట.