Israel War: వెతికి మరీ చంపుతున్నారు.. ఇజ్రాయెల్లో మరణమృదంగం..
మనుషులా రాక్షసులా అన్న స్థాయిలో మిలిటెంట్లు అమాయకులపై దాడులు చేస్తున్నారు. మిలిటెంట్ల దాడిలో తన అల్లుడుని కోల్పోయిన ఓ వ్యక్తి హాస్పిటల్ ముందు ఏడుస్తూ కూర్చున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేశాయి.