ALLU ARJUN: మూడు జోనర్లలో.. ముగ్గురితో సినిమాకు సై అన్న బన్నీ
బన్నీ ప్రజెంట్ బోయపాటికి, త్రివిక్రమ్‌కి, అలానే ఆట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకేసారి ముగ్గురితో సినిమాలు చేయట్లేదు. కాని, ప్రతీ మూవీకి మూడునెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాడు. పుష్ప 2 ఈజీగా సినీ సునామీ క్రియేట్ చేస్తుంది.