SS Rajamouli: రాజమౌళిని చూసి.. వాతలు పెట్టుకుంటున్న శంకర్, బోయపాటి!
అఖండ హిట్ తర్వాత బోయపాటి శీను ఇప్పుడు రామ్‌తో కొత్త మూవీ తీస్తున్నాడు. ఏకంగా 1500 మంది ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు. ఇంచు మించు ఇలానే రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం శంకర్ కూడా 2000 మంది ఫైటర్స్‌తో క్లైమాక్స్ సీన్ ప్లాన్ చేశాడట.