dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Brahmanandam

#Brahmanandam

Boot cut balaraju pre release event with bigg boss fame sohel as hero

Boot Cut Balaraju : బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా బూట్ కట్ బాలరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)

January 30, 2024 | 03:57 PM

బిగ్ బాస్ ఫేమ్.. సింగరేణి బిడ్డా సోహెల్ స్వయంగా తిసిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిన్న సాయంత్ర గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అథిదిగా బ్రహ్మనందం, సందీప్ కిషన్, సాయి రాజేష్, వంటి సిని ప్రముఖులు వచ్చారు.

Autobiography of brahmanandam honored megastar 2

Brahmanandam : బ్రహ్మానందం ఆత్మకథ.. సన్మానించిన మెగాస్టార్..

December 29, 2023 | 02:19 PM

బ్రహ్మానందం ఆత్మకథ.. సన్మానించిన మెగాస్టార్..

Autobiography of brahmanandam honored megastar

Brahmanandam : బ్రహ్మానందం ఆత్మకథ.. సన్మానించిన మెగాస్టార్..

December 29, 2023 | 11:44 AM

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథ రాశారు. పుస్తక రూపంలో తన ఆత్మకథను ఆవిష్కరించారు. తాజాగా బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది.

Brahmanandam is the richest comedian telugu comedian in our country his assets are worth 450 crores

Richest comedian Brahmanandam : రిచెస్ట్ క‌మెడీయన్ గా బ్రహ్మానందం.. ఆయన ఆస్తులు గురించి తెలిస్తే నోరెళ్లపెట్టడం ఖాయం..!

October 8, 2023 | 11:54 AM

ఎవ‌రి కామెడీకి క‌డుపుబ్బ న‌వ్వకుండా ఉంటారో అత‌డే బ్రహ్మానందం. ఆయ‌న కోస‌మే సినిమాలు చూసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 1000 చిత్రాల్లో నటించిన బ్రహ్మీ న‌టుడిగా ఎప్పుడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అలానే సినీ పరిశ్రమలో కళామ్మ తల్లికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు ద‌క్కించుకున్నారు. ఇక ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హాస్యనటుల్లో బ్రహ్మానందం తొలి స్థానంలో ఉన్నారు.

27933former vice president m venkaiah naidu telangana chief minister kcr cinematography minister thalasani srinivas yadav janasena party chief pawan kalyan errabelli dayakar rao gangula kamalakar and

Brahmanandam Son Siddharth Marriage: అంగరంగ వైభవంగా హాస్య నటుడు బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ్ వివాహం..

August 19, 2023 | 10:52 AM

ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు.. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Brahmanandam campaigns for bjp in karnataka he took remunaration for it

Brahmanandam: ఎన్నికల్లో బ్రహ్మీ ప్రచారం.. దీనికీ రెమ్యునరేషన్ తీసుకున్నారా?

May 6, 2023 | 02:40 PM

సమయాన్ని కూడా డబ్బుతో కొలిచే బ్రహ్మానందం.. సుధాకర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ప్రచారం చేశాను అనడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏ నేతకు ప్రచారం చేయని ఆయన.. ఇప్పుడు కర్ణాటకకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం సినీ ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరుస్తోంది.

Tollywood actor brahmanandam campaigning for bjp in karnataka some people in ap gets anger

Brahmanandam: అబ్బో.. జనాలకు కోపాలు వచ్చేశాయట! బ్రహ్మి చేసిన తప్పేంటో!

May 6, 2023 | 01:00 PM

కర్ణాటకలో బీజేపీకి బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అంతే కొంతమంది జనాలకు ఆయనపై ఎక్కడలేని కోపం వచ్చింది. బ్రహ్మానందాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. ఇంతకీ దీనికి కారణమేంటంటే..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam